సర్ కార్యక్రమం లో పాల్గొన్న కలెక్టర్.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో సర్ ప్రోగ్రాంలో జరుగుతున్న ఎన్యుమరేషన్,డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లాకలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత , మున్సిపల్ కమిషనర్ నారాయణరావు,తదితరులు.ఈ సందర్భంగా డిజిటలైజేషన్లో వెనుకబడి ఉండటంను గమనించి గడువుతేది ఇంకా రెండురోజులే ఉన్నందున వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను ముగించాలని సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.
