ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న మాంసపు దుకాణాలు చోద్యం చూస్తున్న అధికారులు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా బేస్తవారిపేటలో జాతీయ రహదారులపై ఈ మధ్యకాలంలో కొన్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ప్రత్యేకించి రోడ్లకు విరువైపులా ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ ఉన్న దుకాణాలను అధికారులు పట్టించుకోవడం మానేశారు.
ప్రతి ఆదివారం రోడ్డుకు ఇరువైపులా కొన్ని దుకాణాలు నిలుస్తున్న ప్రమాదాలు జరుగుతున్న ట్రాఫిక్
అంతరాయం కలుగుతున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు ప్రజలకు తద్వారా ప్రయానికులకు ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
