మార్కాపురం జిల్లా కేంద్రంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు.


 మార్కాపురం జిల్లా కేంద్రంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

హామీల అమలులో టీడీపీ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలం.

వైస్సార్ పార్టీ కార్యాలయం నుండి నిరసనగా బయలుదేరి వైయస్సార్ విగ్రహం ఎదుట ఆందోళన చేశారు.

మార్కాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు.

ముఖ్య మంత్రి చంద్రబాబు హామీలపై ప్లకార్డుల ప్రదర్శన

ప్లకార్డుల తో నిరసన తెలిపిన నియోజవర్గ ఇంచార్జ్ అన్నా రాంబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు టీడీపీ సూపర్ సిక్స్ హామీలు, మేనిఫెస్టో ప్రతులను చించేసిన వైఎస్సార్సీపీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు నిరసన తెలియజేసారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post