ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ముత్తుముల.


 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ముత్తుముల.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా గిద్దలూరు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి కొండంత అండగా నిలుస్తుదన్నారు.

ఆదివారం ఉదయం గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద మంజూరైనా చెక్కులను శాసనసభ్యులు ఆశోక్ రెడ్డి లబ్ధిదారులకు రూ. 5,63,257.00 (రూ. ఐదు లక్షల అరవై మూడు వేల రెండు వందల యాభై ఏడు రూపాయలు) విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post