ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో మార్పు కలెక్టర్.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం. కలెక్టర్ కార్యాలయంలో జరిగే పీజీ ఆర్ఎస్ కార్యక్రమం లో మార్పులు. తేదీ1.6.26 సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఉదయం 10 నుంచి 1 గంట వరకు జరుగుతుంది.
జిల్లాలోని ప్రజలు ఈ మార్పును గమనించాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు. మార్కాపురం జిల్లాలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో రాసుకొని అధికారులకు అందజేయాలని ఆమె కోరారు.
