కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయోత్సవ సభ ఘనంగా జరిగింది.




 కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయోత్సవ సభ ఘనంగా జరిగింది. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు. 

ప్రకాశం జిల్లా ఒంగోలులో దక్షిణ బైపాస్ లోని ఎస్. జి. వి. ఎస్. కన్వెన్షన్ లో కూటమి ప్రభుత్వ రెండేళ్ళ పాలనలో సాధించిన అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాల విజయోత్సవ సభలో పాల్గొన్న జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డోల బాలవీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ రాజా బాబు , జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి , జిల్లా ఎస్పీ శ్రీ హర్ష వర్ధన్ రాజా , ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి , ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు మరియు కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి. స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్. సంతనూతలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ , ఏపీ టూరిజం బోర్డ్ చైర్మన్ నూకసాని బాలాజీ , ఏపి స్టేట్ క్రియేటివ్ అండ్ కల్చర్ చైర్మన్ శ్రీమతి పొడపాటి తేజస్వి. దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీమతి గొట్టిపాటి లక్ష్మీ , ఉడా చైర్మన్ శ్రీ షేక్ రియాజ్ , పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య గ్రంథాలయం చైర్మన్ శ్రీమతి సుచిత్ర వీరయ్య , ఒంగోలు మాజీ మేయర్ శ్రీమతి గంగాడ సుజాత మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post