మొట్టుపల్లె దేవర ఉత్సవంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా.


 మొట్టుపల్లె దేవర ఉత్సవంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లాగిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని కొమరోలు మండలం మొట్టుపల్లె గ్రామంలో గ్రామ దేవతలను ఆరాధిస్తూ నిర్వహించే "దేవర ఉత్సవం"లో గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే,మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి అన్నా రాంబాబు పాల్గొన్నారు.మొట్టుపల్లెకు చెందిన బాలగురువయ్య , ఆహ్వానం మేరకు అన్నా వెంకట రాంబాబు , ఉత్సవంలో పాల్గొని గ్రామ దేవతాఅమ్మవార్లను దర్శించుకొని పూజలు నిర్వహించారు .

ఆయన వెంట స్థానిక నాయకులు,గ్రామ పెద్దలు అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post