జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ తప్పనిసరి.


 జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ తప్పనిసరి.

సోమవారం PGRSలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పణ.

కలెక్టర్ సీరియస్: 

సర్కులర్ అమలు చేయని స్కూళ్లపై చర్యలు.

విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం.

ఎంఈఓలకు సర్కులర్ ఫార్వర్డ్ చేయని అధికారులపైనా చర్యలు. 

జర్నలిస్టుల పిల్లల రాయితీ ఎట్టి పరిస్థితిలో అమలు కావాలి.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post