బిజినెస్ ఎలైట్ మీట్ కార్యక్రమం లో పారిశ్రామికవేత్తలతొ కలెక్టర్.





 బిజినెస్ ఎలైట్ మీట్ కార్యక్రమం లో పారిశ్రామికవేత్తలతొ కలెక్టర్.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఎస్.జి.వి.ఎస్. కన్వెన్షన్ హాల్ లో జిల్లా యంత్రాంగం ఏర్పాటుచేసిన ప్రకాశం బిజినెస్ ఎలైట్ మీట్ - 2026 కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజ బాబు , జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి , విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ , ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి , ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ , సంతనూతలపాడు శాసనసభ్యులు బి ఎన్ విజయకుమార్ , కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి , మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి , మారిటైం బోర్డ్ చైర్మన్ శ్రీ దామచర్ల సత్య , ఏపీ టూరిజం చైర్మన్. నూకసాని బాలాజీ , యువ నాయకులు మరియు యువ పారిశ్రామికవేత్త శ్రీ మాగుంట రాఘవ రెడ్డి , దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీమతి గొట్టిపాటి లక్ష్మీ , లలిత సాగర్ మరియు ప్రముఖ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు.తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post