గిద్దలూరు వైసీపీ ఇంచార్జ్ నాగార్జున రెడ్డి కి సవాల్ విసిరిన ఎమ్మెల్యే ముత్తుముల.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ...దమ్ముంటే చర్చకు రండి. ఎవరు ప్రజలకు మంచి చేశారో, ఎవరు నియోజకవర్గం అభివృద్ధి చేశారో తేల్చుకుందాంమని. మీడియా సమావేశం లో గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి సవాలు విసిరారు...
మీరు మార్కాపురం నుండి వచ్చి ఇక్కడి ప్రజలకు అన్యాయం చెయ్యొద్దు అని దండం పెట్టి వేడుకున్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మీరు చేసే అభివృద్ధి తో పాటు, వాళ్లు చేసే అబద్ధాలా ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఖండించాలి. ఎమ్మెల్యే ముత్తుముల అన్నారు. ఈ మీడియా సమావేశంలో నియోజకవర్గ నాయకులు మండల నాయకులు. కార్యకర్తలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
