శ్రీ శ్రీనివాస లారీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న బడేటి చంటి.







 శ్రీ శ్రీనివాస లారీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న బడేటి చంటి.

ఏలూరు, జూన్ 29,క్రైమ్ 9 మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.

ఏలూరు స్థానిక కండ్రిగ గూడెం సెంటర్ శుభలేఖ ఫంక్షన్ హాల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన వి .వి .ఆర్ శ్రీ శ్రీనివాస లారీ ట్రాన్స్పోర్ట్ మరియు మెటీరియల్ సప్లయర్స్ వారి శ్రీ శ్రీనివాస స్టీల్స్ అండ్ సిమెంట్స్ నూతన వ్యాపార ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు,ఇడా చైర్మన్ పెద్దిపోయిన శివప్రసాద్, ఏఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి , టిడిపి నగర్ అధ్యక్షులు చోడే వెంకటరత్నం , సెక్రటరీ రెడ్డి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post