పది మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్ లు పంపిణీ.



పది మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్ లు పంపిణీ.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.

మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి తనయుడు విగ్నేష్ రెడ్డి మార్కాపురం జిల్లా పొదిలి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వారికి స్వయంగా వారి ఇంటికి వెళ్లి సీఎం సహాయ నిది చెక్కులను పంపిణీ చేశారు.

చెక్కులను అందుకున్న వారిలో పొదిలి మండలం

1. పొదిలి సుబ్బాయమ్మ (అక్కచెరువు) గారికి 1,02,619 రూపాయలు.

2. గోగినేని సుబ్బారావు (గోగినేని వారి పాలెం) గారికి 77,314 రూపాయలు.

3. పోలుదాసు వెంకటనారాయణ (కంబాలపాడు) గారికి 1,21,810 రూపాయలు.

4. చాతరాశి శ్రీనివాస రావు (కంబాలపాడు) గారికి 54,696 రూపాయలు.

5. తానికొండ సురేష్ బాబు (కాటూరివారిపాలెం) గారికి 1,15,466 రూపాయలు.

6. మీగడ పెద్ద ఓబుల్ రెడ్డి (మాదాలవారిపాలెం) గారికి 51,963 రూపాయలు.

7. మైల పెద్ద వెంకటసుబ్బయ్య (పోతవరం) గారికి 51,309 రూపాయలు.

8. మలినేని బ్రహ్మయ్య (సల్లూరు) గారికి 56,300 రూపాయలు.

9. గోగినేని వెంకటేశ్వర్లు (ఉప్పలపాడు) గారికి 1,06,930 రూపాయలు.

10. నేలటూరి చిన్న కొండయ్య (కంబాలపాడు) గారికి 25,688 రూపాయలు.

మొత్తం:- 7,64,095 రూపాయలు. ముఖ్యమంత్రి సహాయనిధి విజ్ఞేశ్ రెడ్డి అందజేశారు 

ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు
 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post