40 లక్షల రూపాయలతో నూతన బస్టాండ్ ను శంకుస్థాపన చేసిన మంత్రి గొట్టిపాటి.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా దోర్నాల మండల కేంద్రంలో రూ. 40 లక్షల రూపాయలతో నిర్మించబోయే నూతన బస్టాండ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయసునీత గారు, మార్కాపురం,గిద్దలూరు, కనిగిరి ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి,ముత్తుముల అశోక్ రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, ఎర్రగొండపాలెం తెదేపా ఇంచార్జి ఎరిక్షన్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
