విలేఖరి దారుణ హత్యను ఖండించిన పట్టణ బిజెపి అధ్యక్షులు అప్పిశెట్టి.

 

విలేఖరి దారుణ హత్యను ఖండించిన పట్టణ బిజెపి అధ్యక్షులు అప్పిశెట్టి.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా గిద్దలూరు

భారత రాజ్యాంగం కల్పించిన పత్రిక స్వేచ్ఛ హక్కును కాలరాస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గిద్దలూరు పట్టణ బిజెపి అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ శంకర్ అన్నారు

చిత్తూరు జిల్లా వీకోట మండలం ఆంధ్రజ్యోతి విలేఖరీ మనోహర్ రెడ్డి హత్య దారుణమన్నారు

 జర్నలిస్టులపైజరుగుతున్న దాడులు హత్యలపై జ్యూడిషియల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా పని చేస్తున్న జర్నలిస్టులపై ఇలాంటి దారుణ సంఘటనకు కారకులైన వారు ఎంతటి వారైనా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు 

ఇలాంటి సంఘటనలు పురాతన కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని జరుగుతున్న వాస్తవ సంఘటనలపై వార్తలను ప్రచురింప చేస్తే ఇలాంటి దారుణాలకు పాల్పడతారా? ఇది హేమమైన చర్య దీనిని తమ పార్టీ పూర్తిగా ఖండిస్తుందన్నారు భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చట్ట భద్రత కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post