జిల్లా ఎస్పి సూచన... సి.ఐ ఆలోచన.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ఆకట్టుకుంటున్న అనౌన్స్మెంట్.
రొడ్డుభద్రత,ప్రమాదాల పై ఆవగానపై మైక్ అనౌన్స్మెమెంట్.
పెద్ద బస్టాండ్ సర్కిల్లో ఏర్పాటు.
మార్కాపురంజిల్లా పొదిలి పట్టణంలో స్థానిక సిఐ టి.రాజేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రమాదాలపై ఆవగాహన కొసం ఏర్పాటు చేసిన అనౌన్స్ మెంట్ వాహనాదారులను ఆకట్టుకుంటుంది.
హెల్మేట్ వాడక పొవడం వల్ల వచ్చే నష్టం, మైనర్లు డ్రైవింగ్ చేయడం వల్ల వచ్చే ప్రమాదం, మత్తు పదార్దాలు,ఆన్ గేమింగ్ ఆడటంవల్ల వచ్చేనష్టలను వివరిస్తు ఆనౌన్స్ మెంట్ ఏర్పాటు చేశారు._
ఆనౌన్స్ మెంట్ పై వాహనదారులు ప్రజలు ఆవగాహన పెంచుకుంటున్నారు._
_ప్రజలను మేల్కొకొల్పే ఇలాంటి వినుత్న ఆలొచనలు మరెన్నొచేశి ప్రజలను ప్రమాదాలభారి నుండి రక్షించాలని పలువురు కొరుతున్నారు._
వినుత్నంగా ఆలొచన చేసి ప్రజలకు ప్రమాదాలపై ఆవగాహన కల్పిస్తున్న పొదిలి సిఐ ని ప్రజలు ప్రశంసించారు.
