వాహనదారులు పట్టుత్వ పరీక్షలు సద్వినియోగ పరుచుకోవాలి, ఉప రవాణా కమిషనర్.
ఉమ్మడి ప్రకాశం జిల్లా, క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లా రవాణా వాహనదారులకు ముఖ్య విజ్ఞప్తి
రవాణా కార్యాలయాలు అనగా ఒంగోలు, దర్శి, కందుకూరు, మార్కాపూర్ కార్యాలయాల్లో జరుగు వాహన పటుత్వ పరీక్షలు (ఎఫ్ సి)ఇకపై అనగా 09.04.2026నుండి కె.పి ఎంటర్ప్రైజెస్ ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ (A T S) అన్నంగి(v), మద్దిపాడు(m) నందు జరుపబడును కనుక వాహనదారులందరూ కూడా ఈ అవకాశమును సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియపరచడమైనది.
08. 04. 2026 కు ముందు స్లాట్స్ బుక్ చేసుకున్నటువంటి వారు క్యాన్సిల్ చేసుకుని 09.04.2026 కు బుక్ చేసుకోవాల్సిందిగా ఉప రవాణా కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు,
