ఆటొ బొల్తా... పలువురికి గాయాలు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
15 మందికి పైగా ఆటొలో వ్యవసాయకులీలు.
పందులు అడ్డురావడంతో అదుపుతప్పిన ఆటొ.
గాయపడిన వారిని ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు..
కొనకనమిట్ల మండలం చిన్నారికట్ల జంక్షన్ సమీపంలో ఘటన.
మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలం చిన్నారికట్ల వద్ద వ్యవసాయకులీలు ప్రయాణం చేస్తున్న ఆటొ బొల్తా పడి పలువురికి గాయాలయ్యాయి.
పెదారికట్ల నుంచి మునగపాడుకు వ్యవసాయకులీలను తరలిస్తున్న సమయంలో సంఘటన చొటుచేసుకుంది.
చిన్నారికట్ల జంక్షన్ సమీపంలో పందులు అడ్డురావడంతో ఆటొ అదుపుతప్పిన బొల్త పడినట్లు సమాచారం.
ఆటొలో 15 మందికి ప్రయాణ ఇస్తున్నట్లు సమాచారం కొందరికి తీవ్రగాయాలు మరికొంతమందికి స్వల్పగాయాలైనట్లు సమాచారం.
గాయపడిన వారిని కొనకనమిట్ల ప్రభుత్వవైద్యశాలకు తరలిస్తున్నట్లు సమాచారం._పూర్తి సమాచారం తెలియాల్సిఉంది.
