బిజెపి నాయకుల ఆధ్వర్యంలో తెలుగు బాప్టిస్ట్ చర్చికి సి సి కెమెరాలు డొనేట్.


 బిజెపి నాయకుల ఆధ్వర్యంలో తెలుగు బాప్టిస్ట్ చర్చికి సి సి కెమెరాలు డొనేట్.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణము లో భారతీయ జనతా పార్టీ గిద్దలూరు పట్టణ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్ ఆధ్వర్యం లో సీనియర్ నాయకులు దప్పిలి వినోద్ కుమార్ రెడ్డి తండ్రి స్వర్గీయ దప్పిలి రాజేంద్ర ప్రసాద్ రెడ్డి జ్ఞాపకార్ధం చర్చ్ ప్రెసిడెంట్ దేవ ప్రకాష్,వైస్ ప్రెసిడెంట్ ఇర్మియా,ఫాస్టర్ దానియేలు,ఇంజనీర్ పందేటి విక్టర్ పాల్గొనగా 20.000 రూపాయల సి సి కెమెరాలు డొనేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మాజీ ఎస్ సి మోర్చా ప్రధాన కార్యదర్శి మట్టే మల్ల పుల్లయ్య,జిల్లా మాజీ కార్య వర్గ సభ్యులు ముప్పూరి శ్రీనివాసులు,ఉమామహేశ్వర రావు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా దప్పిలి వినోద్ కుమార్ రెడ్డి సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందని చర్చ్ ప్రెసిడెంట్,వైస్ ప్రెసిడెంట్ శాలువా తో ఘనంగా సన్మానించడం జరిగింది. అంతే కాకుండా వారి కుటుంబానికి యేసు ప్రభువు అన్ని విధాలుగా ఆశీర్వాదాలు అందించాలని ఫాస్టర్ దీవనలు అందించడం జరిగింది.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post