విద్యుత్ షాక్ తో మహిళ రైతు మృతి.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా ఎర్రబాలెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది, ఎర్రబాలెం గ్రామానికి చెందిన మద్దెర్ల గంగమ్మ భర్త ఆవులయ్య వయసు 55 సంవత్సరాలు యాదవ కులానికి చెందిన ఈమె తన పొలానికి నీళ్లు కట్టుదామని విద్యుత్ మోటర్ ను వేయగా స్టాటర్ కు విద్యుత్ సరఫరా అవడంతో షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందింది గ్రామస్తుల సమాచారం మేరకు కంభం పోలీసులు వెళ్లి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు,
