గిద్దలూరు పట్టణంలోని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ అయిపోలేదు.


గిద్దలూరు పట్టణంలోని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ అయిపోలేదు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఇప్పటికీ కూడా వాహనదారులకు పెట్రోల్ సరఫరా చేస్తున్నారు 

సోషల్ మీడియాలో పట్టణంలోని మూడు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేదని ప్రచారం కావడం తో వాహనదారులు కొంతమంది నిజమే అనుకోని పెట్రోల్ ఉన్న ముందు జాగ్రత్తగా పెట్రోల్ కోసం బంకుల వద్ద బారులు తీరుతున్నారు 

ప్రస్తుతం పట్టణంలోని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ వాహనదారులకు పోస్తూనే ఉన్నారు,

రేపు మళ్ళీ పెట్రోల్ వస్తుందని బంకుల నిర్వాహకులు తెలిపారు 

ప్రజలు అపోహలకు పోయి ఆందోళన చెందవలసిన అవసరం లేదని వారు తెలిపారు, gb

ఒక పెట్రోల్ బంకులో పెట్రోల్ అయిపోన మాట వాస్తవమే కానీ బిల్లులు చెల్లించడం ఆలస్యమైనందున పెట్రోల్ రావడం ఆలస్యం అయ్యిందని సమాచారం,

పెట్రోల్ బంకుల్లో వాహన దారులు బారులు తీరుతుండటంతో అందరికీ అందాలనే ఉద్దేశంతో ఒకరికి 100,200 వందలకు మాత్రమే పెట్రోల్ పోస్తున్నారు. 

ఈ విషయం వాహనదారులు గమనించగలరని పెట్రోల్ బంకు నిర్వహకులు తెలిపారు,
 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post