పేకాట శిబిరం పై దాడి పది మంది అరెస్ట్.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం కాకర్ల వెలుగొండ ప్రాజెక్టు డ్యాం దగ్గర అడవిలోపల పేకాట ఆడుతున్నట్టు పక్క సమాచారంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కాకర్ల డామ్ దగ్గరా అడవిలో పేకాట శిబిరంపై , కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు అర్ధవీడు సబ్ ఇన్స్పెక్టర్ , సిబ్బంది తో కలసి దాడి చేయిగా వారి వద్ద నుంచి 56,000 రూపాయలు మరియు పదిమందిని అరెస్టు చేయటం జరిగింది. తగు చర్య నిమిత్తం వారిని కోర్టు ముందు హాజరు పర్చటం జరుగుతుందని కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ రావు తెలిపారు,
