ప్రతినిధుల బృందంతో ఢిల్లీలో మాగుంట శ్రీనివాసులు రెడ్డిసమావేశం.
ఢిల్లీ లోని పార్లమెంట్ భవనంలోని కమిటీ హాల్ లో గృహ మరియు వ్యవహారాల కమిటీ చైర్మన్, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అధ్యక్షతన విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) అధికారులతో మరియు శ్రీలంక పార్లమెంటరీ పర్యవేక్షణ కమిటీ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు వ్యూహాత్మక అంశాలపై) 15 సభ్యుల ప్రతినిధి బృందంతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న కమిటీ సభ్యులు మరియు ప్రతినిధులు.

