పొదిలి ఆర్టిసి బస్టాండ్ లో ఆహర భద్రత అధికారుల తనిఖిలు.

పొదిలి ఆర్టిసి బస్టాండ్ లో ఆహర భద్రత అధికారుల తనిఖిలు. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

అపరిశుభ్ర త వాతవరణంలో క్యాంటిన్లో వంటలు.

క్యాంటిన్,టిస్టాల్ యజమానికి నొటిసులు.

మార్కాపురంజిల్లా పొదిలి పట్టణంలోని పలుదుకాణాలు, హొటల్స్, బేకరిలపై పుడ్ సేప్టి అధికారులు తనిఖిలు నిర్వహించారు.పొదిలి ఆర్టిసి బస్టాండ్లోని క్యాంటిన్ లో అపరిశుభ్రత వాతవారణంలో వంటలు చేయడాన్ని ఆక్షేపించారు, మరిగిపొయిన నూనెతో వంటలు ఏవిధంగా ప్రయాణికులకు అందిస్తారని ప్రశ్నించారు.

బస్టాండ్ ఆవరణలోని టిస్టాల్ లో తనిఖి చేశారు, నాసిరకం టిపొడి వాడుతున్నట్లు గుర్తించి వారికి నొటిసులు ఇచ్చారు.అనంతరం బస్టాండ్ పరిసర ప్రాంతాలలోని బేకరి,హొటల్స్ లో తనిఖి నిర్వహించి పుడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపుతున్నట్లు తెలిపారు.

ప్రజల ఆరొగ్యానికి ఇబ్బంది కలిగించే ఏవిధమైన ఆహారపదార్ధాలు కల్తి జరిగిన ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని హెచ్ఛరించారు.

వ్యాపారులు వస్తువుల గడువుతేదిని సక్రమంగా చూసుకొవాలని గడువుముగిసిన ఆహరాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమ్మరాదని హెచ్ఛరించారు.

వినియెగదారులు వస్తువులు కొనేటప్పుడు తయారు తేది,గడువుతేది తప్పనిసరిగా చూసుకొవాలని తెలిపారు.

పలువ్యాపారసంస్దలకు నొటిసులు అందించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అన్నారు.
 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post