జిల్లా మారిన సచివాలయం బోర్డు పై ప్రకాశం జిల్లా పేరు మారలేదు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం రంగాపురం గ్రామ సచివాలయం పై ప్రకాశం జిల్లా గానే ఉంది కానీ మండల అధికారులు కానీ సచివాలయ అధికారులకు, కానీ స్థానిక సర్పంచి కి కూడా సచివాలయం బోర్డుపై ఉన్న ప్రకాశం జిల్లాను మార్కాపురం జిల్లాగా మార్చాలని ఆలోచన ధోరణి కూడా లేకపోవడం విడ్డూరంగా ఉందని స్థానిక ప్రజలు అనుకుంటున్నారు.అర్ధవీడు మండల అధికారులు జిల్లా యంత్రాంగం ఆలోచన చేయాల్సి ఉంది,అయితే జిల్లా మారి 2 నెలలు పూర్తవుతున్న కూడా సచివాలయ అధికారులు స్థానిక సర్పంచ్ కి మార్కాపురం జిల్లా అయిందని తెలియదా? తెలియకుండానే ఉద్యోగ బాధ్యతలు చేపడుతున్నారా?
ఏజిల్లాలోపనిచేస్తున్నారు?ఇప్పటికైనా పై అధికారులు దృష్టి సారించి ప్రకాశం జిల్లాగా ఉన్న బోర్డును మార్కాపురం జిల్లాగా మార్చాలని, స్థానిక ప్రజలు కోరుచున్నారు.
.jpg)
