ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం.


 ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు. 

గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఉద్యోగంలో ప్రతిభ కనబరిచి ఉత్తమ ఉద్యోగులుగా అవార్డులను  మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాస్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న కొమరోలు మండల తహసిల్దార్ కార్యాలయం నందు జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న దేవా నాయక్, మరియు పిటికాయ గుల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేయుచున్న వెంకటేశ్వర్లు లకు ఈరోజు ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘ కార్యాలయం లో ఘనంగా సన్మానించడం జరిగింది.

 ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘం అధ్యక్షులు చిట్టెం నాగరాజు.ప్రధాన కార్యదర్శి డొక్కా సైలస్. ట్రెజరర్ కాంతారావు నాయక్.మరియు అర్ధవీడు మండల ఎంఈఓ లక్ష్మీ నాయక్.పిట్టకాయగుల్ల హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు భాస్కరరావు, వరప్రసాద్.జాన్.అంకయ్య.అనిల్.మార్టిన్ లూథర్ కింగ్.గడ్డంనాగేశ్వరరావు.బాబురావు.రామలింగయ్య.రామచంద్రుడు.రవీంద్ర నాయక్.రామకృష్ణ నాయక్. తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post