శివరాత్రి పండుగ సందర్భంగా పార్వతీదేవి నిర్మ మహేశ్వరస్వామి ని దర్శించుకున్న ఎంపీ మాగుంట.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా పొదిలి లోని శ్రీ పార్వతీదేవి సమేత నిర్మమ హేశ్వరస్వామివారి దేవాలయంలో ఏర్పాటు చేసిన మహాశివరాత్రి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆత్మకూరు బ్రహ్మయ్య, సరస్వతి విద్యా సమస్యల చైర్మన్, రమణారెడ్డి గారు, మరిపూడి ఎంపీపీ.వాక వెంకట్ రెడ్డి, గుడిపూడి భాస్కర్ , ఆళ్ళ శ్రీనివాస రెడ్డి. మండల ప్రెసిడెంట్. దోర్నాల అంజిరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ సయ్యద్ ఇమాంషా. ఉలవ గోపి , యూత్ మండల ప్రెసిడెంట్ నరేష్ బాబు.తదితరులు పాల్గొన్నారు.

