ఎన్టీఆర్ 30 వ వర్ధంతి సందర్బంగా రక్త దానం చేసిన బిజెపి నాయకులు.


 ఎన్టీఆర్ 30 వ వర్ధంతి సందర్బంగా రక్త దానం చేసిన బిజెపి నాయకులు.

 ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణము లొ ఈరోజు... తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, నట సార్వభౌముడు. డాక్టర్ నందమూరి తారకరామారావు గారి 30వ వర్ధంతి సందర్బంగా, గిద్దలూరు శాసనసభ్యులు, & ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని విట్టా సుబ్బరత్నం కళ్యాణ మండపంలో ఉదయం 8.00 గంటలకు ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు అనంతరం మరియు (మహా రక్తదానం) కార్యక్రమం లో గిద్దలూరు శాసనసభ్యులు సోదరుడు ఎం కృష్ణ కిషోర్ తో కలసి భారతీయ జనతా పార్టీ తరుపున గిద్దలూరు పట్టణ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు భవ నాసి వెంకట రామాంజనేయులు, సీనియర్ నాయకులు పిడతల రమేష్ రెడ్డి, రంగస్వామి దేవస్థానం బోర్డు మెంబెర్ కొప్పుల నరసింహులు,కె కృష్ణ, సీనియర్ నాయకులు కె చంద్ర మోహన్, పట్టణ ఉపాధ్యక్షులు కొప్పరపు నాగేశ్వరావు, టి డి పి నాయకులు బోనేని వెంకటేశ్వర్లు, మార్కెట్ యార్డ్ చెర్మన్ బైలడుగు బాలయ్య, షేక్ అసినా గిద్దలూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఓబయ్య, మహేంద్ర యాదవ్ పాల్గొన్న ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్ రక్తదానం చేస్తూ యువత రక్తదానం చేసి ప్రాణాదాతలు కావాలని కోరారు. 

ఈ కార్యక్రమం లో ఎన్ డి ఏ కూటమి పార్టీ లు టి డి పి, జెనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Post a Comment

Previous Post Next Post