ట్రాఫిక్ క్రమబద్దీకరణను స్వయంగా పరిశీలించిన ఏలూరు ఎస్పీ.
ఏలూరు క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ.
డిసెంబర్ 11. ఏలూరు ట్రాఫిక్ క్రమబద్దీకరణలో భాగంగా స్వయంగా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పరిశీలన. ఏలూరులో రోడ్లు ప్రక్కన నో పార్కింగ్లో అడ్డంగా వాహనాలను నిలుపుదల చేయడంతో ఎస్పీ దుకానదారులను పిలిచి దుకాణాల ముందు వాహనాలను నిలుపుదల చేయవద్దని చేస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పి శ్రావణ్ కుమార్ , సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.


