ఘంటసాల స్వరం – తెలుగు భాషకు వరం.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
ఏలూరు YMHA హాల్‌లో ఘంటసాల సంగీత కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన పద్మశ్రీ ఘంటసాల 103వ జయంతి మరియు తొలి నేపథ్య గాయని శ్రీమతి రావు బాల సరస్వతి దేవి గార్లకు స్వర నివాళి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏలూరు జనసేన నాయకులు శ్రీ నారా శేషు.

