గిద్దలూరు మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్టమస్ వేడుకలు.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం సెమీ క్రిస్టమస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసుకుని స్వీట్లు పంచుకున్నారు క్రిస్టమస్ యొక్క ప్రాముఖ్యత గురించి దైవజనులు ప్రతి ఒక్కరికి వివరించారు.
సెమీ క్రిస్టమస్ వేడుకలు నిర్వహించడానికి సహకరించిన కమిషనర్ రమణ బాబుకు పలువురు దైవజనులు అభినందనలు తెలియజేశారు.
