ఉగ్రన్న క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేత.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం లో నియోజకవర్గస్థాయిలో ఉగ్రన్న క్రికెట్ టోర్నమెంట్ డిసెంబర్ 22వ తేదీన జరిగిన క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన వారికి కనిగిరి నియోజకవర్గ శాసనసభ్యులు. మరియు. ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు. ఉగ్ర నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో బహుమతులు. షీల్డ్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో కనిగిరి మున్సిపాలిటీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫూర్. రియల్ ఎస్టేట్ పోతిరెడ్డి తిరుపతిరెడ్డి మరియు స్థానిక అధికారులు తదితరులు పాల్గొని గెలుపొందిన వారికి. మొదటి బహుమతి 50 వేల రూపాయలు. రెండవ బహుమతి 25వేల రూపాయలు. మూడవ బహుమతి 15వేల రూపాయలు. నాలుగో బహుమతి పదివేల రూపాయలు. మరియు షీల్డ్ లను గెలుపొందిన వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ టోర్నమెంట్. సభ్యులు మరియు విద్యార్థులు. ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..

