పెరాలసిస్ పేషంట్ కు రూ. 10 వేలు ఆర్ధిక సహాయం అందించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.


 పెరాలసిస్ పేషంట్ కు రూ. 10 వేలు ఆర్ధిక సహాయం అందించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల. 

క్రైమ్ 9 మీడియా గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జి బి అమృత రాజ్.

 ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం, వెంగలరెడ్డి పల్లె గ్రామానికి చెందిన కుంచాల లక్ష్మి పార్వతీ పెరాలసిస్ తో బాధపడుతున్న విషయం వారి కుటుంబ సభ్యులు గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి తన వంతు సహకారంగా రూ. 10,000-00 లు ఆర్ధిక సహాయాన్ని వారి కుమారుడు కుంచాల శ్రీనివాసులు కు అందచేశారు. తమకు ఎటువంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకొని రావాలని, తమ కుటుంబానికి అండగా ఉంటానని భరోసానిచ్చారు. తక్షణమే స్పందించి తమకు భరోసా కల్పించిన ఎమ్మెల్యే గారికి కుటుంబ సభ్యులు ధన్యవాదములు తెలిపారు.

Post a Comment

Previous Post Next Post