బాలికల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కంభంఎంపీడీవో, సర్పంచి.


 బాలికల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కంభంఎంపీడీవో, సర్పంచి. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

    ప్రకాశం జిల్లా కంభం మండల కేంద్రంలో ఈరోజు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల(గర్ల్స్ హైస్కూల్) ను కంభం మండలం ఎంపీడీవో వీరభద్రాచారి, కంభం సర్పంచ్ పల్నాటి. బోడయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. డొక్కా సీతమ్మ. మధ్యాహ్న భోజన పథకం సదుపాయాలను పరిశీలించారు. బాలికలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.అనంతరం పాఠశాలలోని అన్ని విభాగాలను తనిఖీ చేశారు.

ఉపాధ్యాయులకు కొన్ని సూచనలు, సలహాలు తెలిపారు. అన్ని విభాగాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post