తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం సభ్యత్వ నమోదు,
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా కంభం మండలంలో వివిధ పాఠశాల యందు తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలోసభ్యత్వ నమోదు కార్యక్రమం కంభం మండలం లో నిర్వహించడం జరిగింది. తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం 2005 వ సంవత్సరం లో గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద స్థాపించ బడి అప్పటి నుంచి ఇప్పటివరకు ఉపాధ్యాయుల సమస్యల పై గళం వినిపిస్తుంది, ఈ కార్యక్రమానికి తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మన్నం శ్రీనివాస్,రాష్ట్ర మైనార్టీ కన్వీనర్ రెహమాన్ పాల్గొని వివిధ పాఠశాల లను సందర్శించి ఉపాధ్యాయుల కొరకు తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం చేసే కృషి గురించి వివరించడం జరిగింది,అలాగే సభ్యత్వములు నమోదు చేయించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చిట్టెం నాగరాజు,ప్రధాన కార్యదర్శి మండ్ల శ్రీనివాసులు, గౌరవ అధ్యక్షుడు బాల గురువులు, సహాధ్యక్షుడు మస్తాన్,రమేష్ తదితరులు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు,
