జలధర వాటర్ గ్రీడ్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన AP ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తో రెడ్డి అప్పల నాయుడు.

జలధర వాటర్ గ్రీడ్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన AP ఉపముఖ్యమంత్రి  కొణిదెల పవన్ కళ్యాణ్ తో రెడ్డి అప్పల నాయుడు.
 క్రైమ్ 9 మీడియా ప్రతినిధి సన్నీ.

ఉభయగోదావరి జిల్లాల ప్రజల కల అయిన సురక్షితమైన త్రాగునీరును అందించాలి అనే దిశగా జలజీవన్ మిషన్ నిధులు రూ 3050 కోట్ల నిధులతో నిడదవోలు నియోజకవర్గం పెరవలి గ్రామంలో ప్రతిష్ఠాత్మంకంగా చేపట్టిన అమరజీవి జలధర వాటర్ గ్రీడ్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యలు  కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం పలికిన ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ  రెడ్డి అప్పల నాయుడు.

Post a Comment

Previous Post Next Post