నకిలీ సర్టిఫికెట్స్ తో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో కొలువులు.
ఏలూరు జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
ఏలూరు జిల్లా ధర్మాజీ గూడెం పబ్లిక్ హెల్త్ సెంటర్స్ లో కొందరు అక్రమ పద్దతిలో కొందరి అధికారులకి ముడుపులు కట్టబెట్టి నకిలీ సర్టిఫికెట్స్ తో ఉద్యోగ స్థానాలు పొంది అధికారికంగా చెలామణి అవ్వుతున్న కొందరి ఉద్యోగులు వారికి అండ దండలుగా నిలిచే కొందరి అధికారుల పూర్తి వివరాలు పూర్తి సాక్ష్యాలతో త్వరలో ప్రజల ముందుకు రాబోవుతున్న క్రైమ్ 9మీడియా.
