శోభాయమానంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.. ఆలయాల్లో పూజలు చేస్తున్న మహిళలు.
క్రైమ్ 9 మీడియా.తెలంగాణ ప్రతినిధి.నవంబర్ 5.
తెలంగాణ వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు ఆలయాలలో భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో దీపారాధనలు, వ్రతాలు ఆలయాలలో భక్తులతో కిటకిటలాడుతూ దీపాలంకరణతో విరాజిల్లుతూ ఆలయాలను అలంకరణ చేశారు కార్తీక పౌర్ణమి రోజున బుధవారం కావడం అయ్యప్ప స్వామి భక్తులతో కూడా ఆలయాలు రద్దీతో స్వామివారిని దర్శించుకున్నారు. నెలరోజులపాటు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న ఆలయాలు, ఈరోజుతో కార్తీక పౌర్ణమి కాంతుల, హరివిల్లు మధ్య పూజలు చేస్తూ కార్తీక పౌర్ణమి రోజున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆలయాలలో పూజలు వ్రతలతో మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.



