పలు అభివృద్ధి ప్రారంభంత్సవ కార్యక్రమాలో పాల్గొన్న ఎంపీ సీఎం రమేష్ ఎమ్మెల్యే బండారు.


.పలు అభివృద్ధి ప్రారంభంత్సవ కార్యక్రమాలో పాల్గొన్న ఎంపీ సీఎం రమేష్ ఎమ్మెల్యే బండారు.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి. జిల్లా రిపోర్టర్ (క్రైమ్).

పి. మహేశ్వరరావు.అనకాపల్లి నవంబర్:05

కే కోటపాడు మండలం, చౌడువాడ గ్రామంలో, పలు అభివృద్ధి కార్యక్రమాలు 33/11 kv విద్యుత్ ఉప కేంద్రం 3 కోట్ల 65 లక్షలు, సిసి రోడ్లు మరియు కాలవలు 3కోట్ల 55 లక్షలు, జల జీవన్ మిషన్ 2కోట్ల 49 లక్షలు మొత్తం 9 కోట్ల 69 లక్షల పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవి కుమార్. అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్. శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి , చోడవరం శాసనసభ్యులు రాజు, ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ , ఎలక్ట్రికల్ సిఎండి పృథ్వీరాజ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొప్పులవెలమ అభివృద్ధి మరియు సంక్షేమ శాఖ చైర్మన్ పివిజి కుమార్, రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ చైర్మన్ తాతయ్య బాబు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి బండారు అప్పలనాయుడు , ఆర్డీవో , మండల పార్టీ ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొని ప్రారంభోత్సవం చేయడం జరిగింది.

Post a Comment

Previous Post Next Post