ఏలూరు రహదారులు మరియు భవనముల శాఖ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం పై అవగాహన ర్యాలీ.


ఏలూరు రహదారులు మరియు భవనముల శాఖ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం పై అవగాహన ర్యాలీ.
 క్రైమ్ 9 మీడియా (ప్రతినిధి) సన్నీ చక్రవర్తి. 

     ఏలూరు రహదారులు మరియు భవనముల శాఖ, ఏలూరు పౌరసమాచారం అధికారి :శ్రీ. P.S.అనిల్ కుమార్ మరియు అప్పిలేట్ అధికారి k.విజయరత్నం నెత్రుత్వంలో సమాచార హక్కు చట్టం :2005 పై అవగాహన కల్పిస్తూ రహదారులు మరియు భవనముల శాఖ, ఏలూరు శాఖ ఉద్యోగులు తెలుసుకోవడం మీ హక్కు, చెప్పడం ప్రభుత్వం భాద్యత అనే నినాదం తో ఏలూరు శాఖ కార్యాలయం నుండి more super market, ZP office మీదుగా పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ ప్రజలకు RTI వారోత్సవాలు మీద మరియు RTI మీద అవగాహన కల్పించడం జరిగినది.

Post a Comment

Previous Post Next Post