అన్నదాత సుఖీభవ నిధులు విడుదల రైతులకు ఒక వరం.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ విడుదల ఏర్పాటు ఆరు మండలలోని రైతు సేవా కేంద్రంలో ప్రారంభిస్తారని మీడియాతో మాట్లాడుతున్న మార్కాపురం సబ్ కలెక్టర్.