పోలీస్ కానిస్టేబుల్ నాయబ్ రసూల్ ను పరామర్శించిన ఎమ్మెల్యే ముత్తుముల.


 పోలీస్ కానిస్టేబుల్ నాయబ్ రసూల్ ను పరామర్శించిన ఎమ్మెల్యే ముత్తుముల.

 ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో నిన్నటిరోజు కారు చోరీ చేసిన నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలో ప్రమాదానికి గురై డీ జీ ర్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ షేక్ నాయబ్ రసూల్ ని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. వారికీ మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని త్వరగ పట్టుకోవాలని పోలీస్ సిబ్బందికి చెప్పారు.

Post a Comment

Previous Post Next Post