రెడ్ల కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముత్తుముల.


 రెడ్ల కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముత్తుముల.

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం నాగులవరం గ్రామంలో కంబం , అర్ధవీడు మండల యోగివేమన రెడ్ల సంక్షేమసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనభోజన మహోత్సవం కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు,ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొని సంఘం యొక్క ప్రాముఖ్యతను వివరించి ఐకమత్యంగా ఉండాలి ,

 ఒకరికి ఒకరు సహాయ సహకారాలు చేసుకుంటూ అభివృద్ధి కి తోడ్పడాలని సంఘం అధ్యక్షుడు , నాయకులను అభినందించారు 

అనంతరం రెడ్ల సంఘం వారు ఎమ్మెల్యే గారికి శాలువా పులమాలతో ఘనంగా సన్మానించారు,

కార్యక్రమంలో కంబం , అర్ధవీడు మండల రెడ్ల సంఘంవారు మహిళలు భారీగా పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post