అంతర్ జిల్లాల హ్యాండ్ బాల్ టోర్నమెంట్ 2025 - 26 పోస్టర్ని ఆవిష్కరించిన మంత్రి డా. డోలా.

అంతర్ జిల్లాల హ్యాండ్ బాల్ టోర్నమెంట్ 2025 - 26 పోస్టర్ని  ఆవిష్కరించిన మంత్రి డా. డోలా.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

నవంబర్ 23,24,25 తేదీల్లో ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని ఏ ఆర్ సి & జి.వి.ఆర్.జూనియర్ కాలేజీలో ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగననున్న అంతర్ జిల్లాల హ్యాండ్ బాల్ టోర్నమెంట్ 2025 - 26 (అండర్ 19 బాయ్స్, అండ్ గర్ల్స్ ) పోస్టర్ ని తూర్పు నాయుడుపాలెం లో క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించిన మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

Post a Comment

Previous Post Next Post