గృహ మరియు పట్టణ వ్యవహారాల కమిటీ సమావేశం.
ఈ రోజు ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లోని కమిటీ హాల్‌లో గృహ మరియు పట్టణ వ్యవహారాల కమిటీ సమావేశం సందర్భంగా, కమిటీ ఛైర్మన్, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో,
“ఆదాయపు పన్ను విభాగంలో శోధన మరియు స్వాధీనం అసెస్మెంట్లపై పనితీరు ఆడిట్”
(సి&ఏ జి నివేదిక నం. 14, 2020 ఆధారంగా) విషయమై, ఆడిట్ మరియు ఆర్థిక మంత్రిత్వశాఖ (రెవెన్యూ విభాగం) ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరియు ఇతర కమిటీ సభ్యులు. తదితరులు పాల్గొన్నారు.

