మాదిగల పై అగ్రకులాల రెడ్ల దాడి.




 మాదిగల పై అగ్రకులాల రెడ్ల దాడి.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బండ్లమూడి మాదిగ పల్లెకు చెందిన వారి పంట భూములను రెడ్డి కులానికి చెందిన శ్రీనివాసరెడ్డి కీ చెందిన గొర్రెలు పంటను ధ్వంసం చేయగా,దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారనే కోపంతో.. విచారణ కొరకు వచ్చిన పోలీసుల సమక్షంలోనే మా పైనే కేసులు పెడతారా అంటూ బండ్లమూడి మాదిగ పల్లె పై మూకుముడిగా మారణాయుధాలుతో అగ్రకులాల రెడ్లు దాడి.. మరో కారంచేడు తరహాలోమాదిగలపైదాడి.అత్యంత హేయమైన చర్య.. కూటమి ప్రభుత్వం తక్షణమే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత గ్రామాన్ని జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ సందర్శించి బాధితులకు భరోసా ఇవ్వాలి. ముద్దాయిలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేయాలని కోరారు. సుజన్ మాదిగ.

Post a Comment

Previous Post Next Post