గిద్దలూరు నియోజకవర్గ ఆరు మండలాల జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం.
ప్రకాశం జిల్లా కంభం మండల కేంద్రంలోని కళ్యాణ మండపంలో ఆరు మండల జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ ఆరు మండలాల్లోని బేస్తవారిపేట కంభం మండలాలకు మాత్రమే నాప్టిట్ పోస్టులు ఇవ్వటం వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గిద్దలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బెల్లం సాయిబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం కార్యకర్తలను దూరం చేసుకుంటున్నారని ఆరు మండలాల కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలు మీడియాతో మాట్లాడుతూ.