ఆటో డీకోని ద్విచక్ర వాహన దారుడికి గాయాలు.
ప్రకాశం జిల్లా కంభం స్థానిక ఏబీఎమ్ చర్చి సమీపంలో మద్యం మత్తులో ఆటో డ్రైవర్ ద్విచక్ర వాహనదారున్ని ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనదారునికి గాయాలు వెంటనే 108 ఫోన్ చేసి న స్థానికులు కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు. వైద్యము అందిస్తున్న వైద్యులు.
.jpg)
