శ్రీ సత్య సాయి బాబా శత జయంతి వేడుకలు.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా ఒంగోలు లో రిమ్స్ వైద్య శాల ఆవరణలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి, ఆధ్వర్యంలో శ్రీ సత్య సాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వాహంచారు. అనంతరం రోగులకు దుప్పట్లు పంపిణి చేసారు.ఈకార్యక్రమంలో అయినా బత్తిన, ఘన శ్యామ్. బెల్లం. సత్యం, ఆళ్ల. శ్రీనివాస్ రెడ్డి, మరియు సత్య సాయి. కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు,

