పాఠశాల స్థాయి నుండి విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలి. మంత్రి డాక్టర్, డోల.


 

పాఠశాల స్థాయి నుండి విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలి. మంత్రి డాక్టర్ డోల. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు. 

ప్రకాశం :సింగరాయకొండలో అండర్ 19 బాల బాలికల హ్యాండ్ బాల్ రాష్ట్రస్థాయి ఆటల పోటీలను ప్రారంభించిన మంత్రి స్వామి, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, మ్యారి టైం బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య

రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది

పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తున్నాం

పేద క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సహిస్తోంది

కూటమి ప్రభుత్వం వచ్చాక గతంలో పెండింగ్‌లో ఉన్న స్టేడియాలు, క్రీడా ప్రాంగణాలు, క్రీడా వికాస కేంద్రాల నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు కృషిచేస్తున్నాం

క్రీడా రిజర్వేషన్‌ 2 నుంచి 3 శాతానికి పెంచడం వల్ల మెగా డిఎస్సీలో 421 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు

వైసీపీ హయాంలో క్రీడాకారులకు కనీసం ప్రోత్సాహాకాలు కూడా ఇవ్వలేదు

గత 5 ఏళ్ళు రాష్ట్రంలో క్రీడారంగాన్ని నిర్వీర్యం చేశారని సాంఘిక సంక్షేమ శాఖ
మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.

Post a Comment

Previous Post Next Post