ఎన్టీఆర్ భరోసా పెంక్షన్ పంపిణి కార్యక్రమంలో పాల్గున్న ఎమ్మెల్యే.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి. జిల్లా రిపోర్టర్ (క్రైమ్).
పి. మహేశ్వరరావు.అనకాపల్లి నవంబర్:01
కే కోటపాడు మండలం ఆర్లి గ్రామంలో పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మాడుగుల నియోజవర్గం శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి పాల్గొని పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధికారులు మరియు మండల ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.
